Sunday, April 1, 2012

బంధం..



ఆకలి
అన్నం
మనల్ని
కలిపే బంధం..

గూడు లేనితనం
గుండెలో పసితనం...

నిరంతరం నిలిపే
మమత
అమ్మ తోడుగా
పెరిగే స్నేహం...

ఈ నేలపై
జానెడు జాగా సొంతం
లేని నిరాశ్రయత..
కాలం నిర్దాక్షిణ్యత...

ఏమైనా
నీకూ నాకూ
ఓ పిడికెడు మెతుకులే
చాలు మళ్ళీ మళ్ళీ
పిడికిలెత్తి
నిలబడటానికి...

9 comments:

  1. Heart touching...చెప్పలేనంత బాగుందండి.

    ReplyDelete
  2. Replies
    1. ధన్యవాదాలు జలతారువెన్నెల గారు..

      Delete
  3. 60 సంవత్సరాల స్వాతంత్ర్యం కొన్ని కోట్ల మందికి ఇంకా కూడు,గుడ్డా,నీడా ఇవ్వలేకపోయింది .మీ కవిత బాగుంది.ఆ బాల్యం అలా కోనసాగాల్సిందేనా!.బాల్యం ఫై ఒక కవిత వ్రాసాను.నా బ్లాగును దర్శించగలరు .

    ReplyDelete
    Replies
    1. Thank u oddula ravisekhar..తప్పకుండా చూస్తాను.. వీలైతె లింక్ ఇవ్వండి..

      Delete
  4. ఆకలి
    అన్నం
    మనల్ని
    కలిపే బంధం..
    .
    .
    .
    .ఓ పిడికెడు మెతుకులు maa nootlo unchinanduku ధన్యవాదాలు.....................

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...