ఇప్పుడు
నేను
నువ్వులా అనిపిస్తున్నా!
కాదు
నువ్వే నాలా
అనిపిస్తున్నావు!
శ్వాశలోనే కాదు
శబ్ధంలోను
చూపులోను
దాహంలోను
దేహంలో
ప్రతి అణువులోనూ...
నేను
నువ్వులా అనిపిస్తున్నా!
కాదు
నువ్వే నాలా
అనిపిస్తున్నావు!
శ్వాశలోనే కాదు
శబ్ధంలోను
చూపులోను
దాహంలోను
దేహంలో
ప్రతి అణువులోనూ...
ఆకాశం నుండి
ఓ ఉల్కలా
నా ఎద నేలపై
దూసుకుపోయావు...
నేను
మాయమవుతూ
నువ్వు
ఆవిష్కృతమవుతున్నావు...
చెరిగిపోతున్న
నేను
కరిగిపోతున్న
నీవు...
రంగులన్నీ
ఏకమై
ధవళవర్ణం
కనులముందు...
ఏది నిజమంటావు
ప్రియా?
ఏదీ కాదనలేని
నిస్సహాయత?
కాదు
కలకాలం సాగే
కాదు
కలకాలం సాగే
అనుబంధం కదా?
ధవళం సప్త వర్ణ శోభితం
ReplyDeleteసంగమం భావ రాగ రంజితం
నిలిచేది కలకాలమైతే.. అది మరింత సుందరం
Jayasree Naidu మేడం మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..
Deleteఅన్ని కాంతులు తెలుపు లో వున్నట్లు అనుబంధం అంటే అదే కదా!కవిత నడిపిన విధం బాగుంది.
ReplyDeleteoddula ravisekhar సార్ ధన్యవాదాలు..
Deleteఇరువురి తనువణువు ఒకటని, ఒకరిలో ఒకరున్నారని...
ReplyDeleteవెన్నెలంత చల్లనిది, శ్వేతమంత స్వచ్ఛమైనదని...
వారిరువురి బంధం అలా కలకాలం సాగాలని...
Your expressions are so beautiful.
@Padmarpita గారూ మీ కవితాత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ..:-)
Deletemmmmmm adavitham love j
ReplyDeletecorrect gaa cheppaaru J..thank u..
Deleteచాలా బాగుంది తమ్ముడూ
ReplyDeleteధన్యవాదాలు అక్కా...
Deletewhat an expression varma ji....loved it
ReplyDelete@curve: Thank u Vijayabhanu Madam..
Delete"రంగులన్నీ
ReplyDeleteఏకమై
ధవళవర్ణం
కనులముందు..." వెన్నెలదారిలో ఈ ఉల్క చెదిరిపోలేదు మరింత ధవళవర్ణంలో దారిచూపుతూనే ఉంది....బావుందని వేరే చెప్పాలంటారా వర్మాజీ
వాసుదేవ్ గారూ మీరు బావుందని చెప్పడమే నాకు స్ఫూర్తి...థాంక్యూ...
Deleteచాలా బాగుంది వర్మ గారు.
ReplyDeleteవనజవనమాలి గారూ ధన్యవాదాలండీ,,,
Deleteచాలా బాగుంది
ReplyDelete