విగ్రహ విధ్వంసంపై కవితా సంకలనంః
హైదరాబాద్ టాంక్ బండ్ విగ్రహ విధ్వంసంపై వచ్చిన కవితలను సంకలనంగా తీసుకురావాలని 'కవిశ్వాశ' (Poetry circle), విజయవాడ నిశ్చయించింది. ఇరువైపులా వచ్చిన కవితలతో ఒకే వేదికపై విన్పించడానికి 'మేడే' రోజు ఉదయం ఆవిష్కరింపబడే ఈ సంకలనానికి కవితలను పంపించవలసిన ఆఖరు తేదీ April-25.
చిరునామాః
K.Anjaneyakumar,
Dr.No.28-17-6,
Ramamandiram Street,
Arandelpeta,
Vijayawada - 520 002..
Cell No.8985358149 (శిఖా ఆకాష్)
కవితలను నా మైల్ ID కి కూడా పంపించొచ్చు..venneladaari@gmail.com
ReplyDeleteCan the poems be in English or Hindi please?
ReplyDelete@Jai: Sorry Sir..only in we asked for only in Telugu language...
ReplyDeleteNo problems. I was planning to write a poem mixing English, Telugu & Urdu to reflect the cosmopolitan nature of the city (against linguistic hegemony the statues represented). I guess I will try to come up with something in Telangana Teligu.
ReplyDelete@Jai: మీ కవిత తొందర్లోనే సంపాదక వర్గానికి చేరుతుందని ఆశిస్తూన్నా.. 25th April is last date.. Book will be released on May Ist...please respond as soon as you can..
ReplyDelete