రెండు పిడికిళ్ళ నిండా తీసుకున్న ఇసుక
వేళ్ళ సందుల గుండా కరిగిపోతూ....
ఎంత తీసుకున్నా
దాచుకోలేనితనంతో ఓడిపోతూ....
కాలాన్ని అలా పట్టుకోలేనితనం
వెక్కిరిస్తూ నీముందు యిలా...
ఎంత వేడుకున్నా నీవు
నవ్వని ఆ క్షణాలు నాకెందుకు??
రాతిరంతా మూగతనంతో
గొంతుతో పాటు దేహమూ కాలిపోనీ...
యిన్నిన్ని కోల్పోయిన ఇసుక రేణువులు
మరల నీ వేలి చివర మెరుస్తూ దరి చేర్చవా??
వేళ్ళ సందుల గుండా కరిగిపోతూ....
ఎంత తీసుకున్నా
దాచుకోలేనితనంతో ఓడిపోతూ....
కాలాన్ని అలా పట్టుకోలేనితనం
వెక్కిరిస్తూ నీముందు యిలా...
ఎంత వేడుకున్నా నీవు
నవ్వని ఆ క్షణాలు నాకెందుకు??
రాతిరంతా మూగతనంతో
గొంతుతో పాటు దేహమూ కాలిపోనీ...
యిన్నిన్ని కోల్పోయిన ఇసుక రేణువులు
మరల నీ వేలి చివర మెరుస్తూ దరి చేర్చవా??
ఏ పనితనమైనా మీ భావుకత్వం ముందు దిగదుడుపేలెండి:-)
ReplyDeleteఫోటో పెట్టకపోతే మీ భావాల్లోని లోతుల్ని కనుక్కోవడం కాస్త కష్టమేనండి వర్మగారు:-)
ReplyDeletevarma garu as usual chaalaa baagundandi
ReplyDeletechaalaa chakkagaa chepparu bhaavaanni so nice
ReplyDelete:)) బాగుందండి వర్మ గారు
ReplyDeleteచాలా చక్కగా పలికిస్తారు భావాలని మీ ప్రతి కవితలో
ReplyDeleteకాలాన్ని అలా పట్టుకోలేనితనం
ReplyDeleteవెక్కిరిస్తూ నీముందు యిలా...
భావన బాగుందండీ..
@సృజన గారు: మీ స్పందన ఎక్కడికో తీసుకు పోయింది :-) thank you...
ReplyDelete@ప్రేరణ్ గారుః మీకర్థం కాకపోవడమేంటి?? మీరు మనసునే చదివేస్తుంటేను...:)
@వీణాలహరి గారుః Many Many thanks..
@మంజు గారుః ధన్యవాదాలు..
@జలతారువెన్నల గారుః ధన్యవాదాలు..
@Yohanth: మీ స్ఫూర్తిదాయక స్పందనకు ధన్యవాదాలు సర్..
@సుభ గారుః అభివందనాలు..