నువ్వొక్క పరిచయానివేనా?
నువ్వొక్క పలకరింపువేనా??
అలా వచ్చి ఇలా వెల్లిపోయే
ఉదయపు వాన తుంపరవా?
అలా మెరిసి ఇలా మాయమయ్యే
మెరుపు విల్లువా?
అలా గాలిని కోస్తూ సుదూరాన
వినపడే వెదురు గానానివా?
అలా చల్లగా మేనును తాకి
యిలా మరలిపొయె సమీరానివా?
కాదు నేస్తం!
కలలా కరిగిపొయే కాలానివి కాదు...
నా ఎద ప్రమిదలో నిత్యం వెలిగే
దీప కాంతివి నీవు...
(నా ఎదను తట్టిలేపిన ఓ మైత్రి బంధానికి ఏడాది పూర్తయిన వేళ ఈ అక్షర మాల)
నువ్వొక్క పలకరింపువేనా??
అలా వచ్చి ఇలా వెల్లిపోయే
ఉదయపు వాన తుంపరవా?
అలా మెరిసి ఇలా మాయమయ్యే
మెరుపు విల్లువా?
అలా గాలిని కోస్తూ సుదూరాన
వినపడే వెదురు గానానివా?
అలా చల్లగా మేనును తాకి
యిలా మరలిపొయె సమీరానివా?
కాదు నేస్తం!
కలలా కరిగిపొయే కాలానివి కాదు...
నా ఎద ప్రమిదలో నిత్యం వెలిగే
దీప కాంతివి నీవు...
(నా ఎదను తట్టిలేపిన ఓ మైత్రి బంధానికి ఏడాది పూర్తయిన వేళ ఈ అక్షర మాల)
మీ హృదయపు దీపకాంతి మరంత కాంతివంతంగా వెలగాలని ఆశిస్తూ..
ReplyDeletemee deepakanthi bagundi
ReplyDeleteదీప కాంతి లో మీ అక్షరమాల బాగుంది...
ReplyDeleteమీ మైత్రీ బంధం మరిన్ని కాలాలు విరాజిల్లాలని కోరుకుంటూ...
అభినందనలు!
వర్మ గారూ, దీపకాంతికి ఎన్ని కిరణాలో ..అన్నింటా మైత్రి వెదజల్లాలి.
ReplyDeleteమీ స్నేహం కలకాలం సవ్యంగా ఉండాలి మీ కవితలా....మెరాజ్
కమురు వాసన వేస్తుందేమో మీ హృదయం ....అయ్యో ఎలా ?
ReplyDeleteమీ మైత్రిలో దీపకాంతి దేదీప్యమానంగా వెలగాలి....
ReplyDeleteస్నేహపూరిత చమురు మీ ఇరువురిలో పెరగాలి....
light of your friendship brighten up forever.
ReplyDeleteతమ ఆత్మీయ స్పందనలతో మా స్నేహాన్ని దీవించిన మిత్రులందరికీ ధన్యవాదాలు...
ReplyDeleteఅలా దీపకాంతి అయి మీ హృదయంలో ఉండి మీకే సొంతం కావాలనుకోవడం స్వార్థమేమో వర్మగారు:)
ReplyDelete