నిప్పులు
చిమ్మే
కన్నీళ్ళు
హృదయం
నుండి
ఎగసిపడుతూ
ఉగ్గబట్టిన
దు:ఖం
పిడికిలిలో
పెరపెరమంటూ
దేహమంతా
అగ్ని
ఆవహిస్తూ
దహిస్తూ
నెత్తురు
చిమ్మి
నిప్పులు
చెరగుతూ
లోలోపల
లావా
పెల్లుబుకుతూ
నన్ను
నేను
పునర్నవిస్తూ!!
చిమ్మే
కన్నీళ్ళు
హృదయం
నుండి
ఎగసిపడుతూ
ఉగ్గబట్టిన
దు:ఖం
పిడికిలిలో
పెరపెరమంటూ
దేహమంతా
అగ్ని
ఆవహిస్తూ
దహిస్తూ
నెత్తురు
చిమ్మి
నిప్పులు
చెరగుతూ
లోలోపల
లావా
పెల్లుబుకుతూ
నన్ను
నేను
పునర్నవిస్తూ!!
మీ కవితా శైలి బాగుంటుంది
ReplyDeleteThank you Sir..
Deleteఇంకెంతకాలం ఈ ధుఃఖం ;-)
ReplyDeleteoopirunnantavaraku tappadugaa...
DeleteThank you Padmaji..
బాగుంది
ReplyDeleteThanksandi..
Deleteదుఃఖమే భాధాకరం ఇంక దానికి అగ్ని కూడా తోడైతే...
ReplyDeleteతప్పదు కదా అనికేత్.. థాంక్స్ ఫర్ కమింగ్
Deleteఎందుకని దుఃఖం
ReplyDeleteదుఃఖం జీవిత భాగస్వామి కదా?
Deleteథాంక్యూ..
దుఃఖం జీవిత భాగస్వామి కదా?
Deleteథాంక్యూ..