నిన్ను మరిచిందెప్పుడు ప్రియా?
సుషుప్తిలో కనురెప్పలకావల
స్వప్న సాగరంలో కలల
అలల సహపయనం...
జాగృతిలో ఉఛ్వాశ నిశ్వాశల
జుగల్బందీలో
నీ ఊహల పంజరంలో
బంధీని కానా?
ఓ రహస్యం చెప్పనా!
చెవిలో గుస గుసగా
గుండెకు చేరువుగా
మనసుకు మక్కువగా...
అదే నీవెరిగినదే
మరొక్క సారి
ఇలా...
అలా పావురం
రెక్కల అలికిడిలా
మృధువుగా...
నెమలీకతో
నిమిరినట్టుగా
హాయిగొలిపేలా....
తేనె రంగు కనులపై
ఓ తీయని చుంబనంలా...
కలువ రేకుల
మెరుపుదనం
కనురెప్పలకద్దినట్టుగా...
చేతికందిన
వెన్నెల చల్లదనం
చెక్కిలిపై పూసినట్టుగా...
ఎప్పుడైనా ఇదే మాట కదా..
నువ్వే నా నువ్వే!!!
సుషుప్తిలో కనురెప్పలకావల
స్వప్న సాగరంలో కలల
అలల సహపయనం...
జాగృతిలో ఉఛ్వాశ నిశ్వాశల
జుగల్బందీలో
నీ ఊహల పంజరంలో
బంధీని కానా?
ఓ రహస్యం చెప్పనా!
చెవిలో గుస గుసగా
గుండెకు చేరువుగా
మనసుకు మక్కువగా...
అదే నీవెరిగినదే
మరొక్క సారి
ఇలా...
అలా పావురం
రెక్కల అలికిడిలా
మృధువుగా...
నెమలీకతో
నిమిరినట్టుగా
హాయిగొలిపేలా....
తేనె రంగు కనులపై
ఓ తీయని చుంబనంలా...
కలువ రేకుల
మెరుపుదనం
కనురెప్పలకద్దినట్టుగా...
చేతికందిన
వెన్నెల చల్లదనం
చెక్కిలిపై పూసినట్టుగా...
ఎప్పుడైనా ఇదే మాట కదా..
నువ్వే నా నువ్వే!!!
చాలా చాలా బాగుంది అక్షరం అక్షరం అనుభవైకవేద్యంగా ..
ReplyDelete@వనజవనమాలి గారూ ధన్యవాదాలండీ...
Deleteవావ్.........చాలా బాగుంది..!!
ReplyDeleteథాంక్యూ సీతగారూ..
Deleteఅన్ని అందాలని మీరే పంచేసుకుంటే ఇంక మేమేమైపోవాలండి వర్మగారు:-)
ReplyDeleteఅందంగా, కమ్మగా, కమనీయంగా ఉందండీ కలలయామినితో మీ యానం!
నిజమా...!!
Deleteమీ ఆత్మీయ స్పందనే ఊపిరి కదా పద్మార్పితగారూ...థాంక్యూ..
ఎంతటి కోమలియో కదా ఆమె! :)
ReplyDeleteఅంతే కదా ప్రేరణ గారూ...:D
Deleteథాంక్యూ...
Nice to hear sir.
ReplyDelete@yohanth..Thank you for your nice presence here..
Deleteచాలా బాగుంది... అండీ...
ReplyDeleteధన్యవాదాలండీ సాయిగారూ..
Deleteచాలా బావుంది .ఈ లైన్లు నాకు బాగా నచ్చాయి
ReplyDeleteజాగృతిలో ఉఛ్వాశ నిశ్వాశల
జుగల్బందీలో
నీ ఊహల పంజరంలో
బంధీని కానా?
బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారూ థాంక్సండీ..
Deleteపదునైన పదాల కూర్పు...
ReplyDeleteకవితలలో చక్కని భావాలని చేర్చే నేర్పు...
మీ సొంతం వర్మ గారూ!
చాలా బాగుంది.
@శ్రీ
ధన్యవాదాలు మీ కవితాత్మీయతకు శ్రీగారూ..
Deleteచేతికందిన
ReplyDeleteవెన్నెల చల్లదనం
చెక్కిలిపై పూసినట్టుగా...
chaalaa chakkaga chikkaga undandi.
థాంక్యూ భాస్కర్జీ..
Deletepremanu minchina pennidhi undadu elantivarainaa premalo .....nice ...love j
ReplyDeleteThank you.. J..
Deleteప్రేమలోని పచ్చదనం అంతా మీ బ్లాగ్ లోను కలలయామినిలో....బాగుందండి:)
ReplyDeleteసృజన గారూ ధన్యవాదాలండీ..
Deletewow so romantic poem...i think you are becoming an romantic hero sir:)
ReplyDeleteHi Aniketh..I'm not a romantic hero..Just I compete with you..:-)
DeleteThanks for your lovely presence here..