బూడిదనింత దోసిట్లో తీసుకొని
ఇలా ఈ చెట్ల మధ్య చల్లుతూ
తిరుగుతున్నా...
ఏవో వెలుతురు పిట్టల గానంతో
చుట్టూరా ప్రకాశమై
మోడువారిన చెట్లన్నీ చిగురిస్తూ
ఆకాశమంతా బంగరు రంగు
అద్దినట్లు కాంతివంతమయింది...
ఇదెవరిదో వృక్ష ప్రేమికుడిదిలా వుంది!
చేతుల్నిండా పచ్చదనం అంటుకుంది...
ఇలా ఈ చెట్ల మధ్య చల్లుతూ
తిరుగుతున్నా...
ఏవో వెలుతురు పిట్టల గానంతో
చుట్టూరా ప్రకాశమై
మోడువారిన చెట్లన్నీ చిగురిస్తూ
ఆకాశమంతా బంగరు రంగు
అద్దినట్లు కాంతివంతమయింది...
ఇదెవరిదో వృక్ష ప్రేమికుడిదిలా వుంది!
చేతుల్నిండా పచ్చదనం అంటుకుంది...
WoW! అద్ర్ధం కావటానికి టైం పట్టింది.చాలా బాగుందండి వర్మ గారు.
ReplyDelete@జలతారువెన్నెలగారూ ధన్యవాదాలండీ..
Deletebhaagundhi sir, a good one.
ReplyDelete@భాస్కర్ గారూ థాంక్సండీ..
DeleteYou are evergreen poet.
ReplyDelete@అనికేత్ నీ అభిమానానికి థాంక్స్..
Deleteసూపర్ అండీ వర్మగారు....
ReplyDeleteరెండు సార్లు చదివితే అర్దమైంది...
చాలా బాగుంది కవిత..
@సాయిగారూ థాంక్యూ...
Deleteవర్మాజీ , చివరి రెండు లైన్లు భావాన్ని పచ్చగా వెచ్చగా అద్దుతూ హత్తుకుంటున్నాయి. ఇప్పటి వరకు మీ కవితల్లో వెన్నల సోయగం ఉండేది ఇప్పుడు పచ్చటి పరవశం కనిపిస్తుంది,
ReplyDeleteఫాతిమాజీ మీ ఆత్మీయ విశ్లేషణాత్మక స్పందనకు ధన్యవాదాలండీ...
Deleteవర్మ గారూ!
ReplyDeleteమీ హరిత ప్రేమ మొత్తం బ్లాగ్ రంగునే మార్చేసిందండీ!:-)
కవిత బాగుందండీ!
@శ్రీ
@శ్రీ గారూ..అవునండీ..ధన్యవాదాలు..
Delete