ఆరిపోతున్న దీపాన్ని
ఆశల చమురు పోసి
కలల ప్రమిదలో వెలిగించిన
నీకు కృతజ్ఞతలు
చెప్పి చిన్నబుచ్చలేను కదా!
ఎడారిలా మారిన నా హృదయాన్ని
ఓ అందమైన జీవనయానం
వైపు మళ్ళించి ఎన్నడో
తెగిపోయిన నా కలల గాలిపటాన్ని
చేతికి అందించిన నీకెలా చెప్పను
నాకు నీ పేరే మంత్ర పుష్పమైందని....
ప్రియా..... నీ రూపం
నా కనుల దీపం కదా..
Too good! Loved it! Thank you varma gaaru.
ReplyDeleteధన్యవాదాలు జలతారువెన్నెలగారూ...
Deleteచాలా బాగుంది వర్మ గారు....
ReplyDelete"ప్రియా నీ రూపం
నా కనుల దీపం కదా..?"
very nice...
థాంక్యూ వెరీమచ్ సీతగారూ...
Deleteచాలా బాగుంది వర్మ గారు..
ReplyDeleteమీ బ్లాగు కొత్త రూపం కూడా నచ్చింది..
మీ అభిమానానికి ధన్యవాదాలు సాయి గారూ...
Deletechaalaa chaalaa baavundi
ReplyDeleteaksharaanni harati gaa echaru gaa....
మీరు నచ్చి మెచ్చినందుకు థాంక్సండీ చెప్పలంటే గారూ...
Deleteప్రియా నీ రూపం
ReplyDeleteనా కనుల దీపం కదా..
చాలా బాగుంది వర్మ గారూ!
@శ్రీ
@శ్రీ గారూ థాంక్సండీ..
Deleteఏంటో వర్మగారి ప్రేమ ముదిరిపాకాన్న పడ్డట్లుందండి:)
ReplyDeletejust kidding, really good.
@ప్రేరణ గారూ మీ కిడ్డింగ్ బాగుంది..:-P థాంక్యూ..
Deleteవర్మగారు...నిజంగా ఒకరి ప్రేమలో మనం అంత వెలుగుని చూడగలమంటారా?
ReplyDeleteTry it Aniketh with an open heart...:-)
Delete