తలుపు ఆవల..
ఎవరో తలుపు తీసిన అలికిడి!
ఒక్కసారిగా..
గదినిండా పరచుకున్న వెలుగు
కళ్ళు నులిమి చూస్తే కాని
చూడలేక పోయినంత...
ఉదయమే యింత
కాంతిని నింపిన దయాళువెవరో??
సవ్వడిలేని అడుగులతో
గుండె గదినిండా అలజడి..
నిర్వికల్ప సమాధి నుండి
చేయి పట్టుకు లేపిన దెవ్వరో??
తలుపుల కిర్రు సవ్వడింకా
చెవులలో...
కాంతిపుంజపు వెలుగు
కనులలో...
పసుపు ఆకు పరిమళం
దేహమంతా....
ద్వారం బయట
తను...
నిశ్శబ్ధంగా
అలల
కల్లోలంలో
నాలో
నేను....
నిర్వికల్ప సమాధి నుండి
ReplyDeleteచేయి పట్టుకు లేపిన దెవ్వరో??
chaalaa bhgundandi.
@The Tree...Thank you Sir...
Deletesuper like varma ji :-)
ReplyDeletethank u Vijayabhanu Madam..
Deleteఎవరో??? అంటూ ఇంతందంగా అడిగినా చెప్పినా మీకే చెల్లు!:-)
ReplyDeleteమీరూ అలా అనేస్తే ఎలా పద్మాజీ..:-)
DeleteDear Varma garu,
ReplyDeleteMe blogulu choostune unnanu F.B.lo.Chaalaaaa baguntayi Keep it up.
Thank you Raghavgaaru..
Deleteఎప్పటిలాగే బాగుంది
ReplyDeleteThank you సృజనగారూ..
Deleteవర్మాజీ , నిగూడమైన భావన అందంగా తెలుపుటలో మీకు మీరే సాటి , వెలుతురూ ,వెన్నెలా ,వేడిమీ ,చీకటీ వీటి వివరణా ,వర్ణనా మీ కలంలోనే సాద్యం , ఎప్పటిలాగే కవిత చాలా బాగుంది
ReplyDeleteమీ సృజనాత్మక విశ్లేషణతో నా రాతలను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు ఫాతిమాజీ...
Deletechaalaa baavundandi
ReplyDelete@చెప్పాలంటే..ధన్యవాదాలు సార్...
Delete