అలా కాలం మంచు పట్టి
గడ్డకట్టి పలకలా మారి...
ఏదో శాపానికి గురైనట్టు
ఆవహించిన ఇనుపతనం...
ఒకరికొకరు ఒదిగి
ఒడిసిపట్టుకున్నా కరగనితనం...
రాజుకున్న రాక్షసి బొగ్గు
నివురు గప్పి తెల్లబోయినట్టు...
ఆకు సవ్వడి లేక
ఆగిన గాలి కెరటం...
చవితి చంద్రునిలా
వెన్నెల మసకబారి...
గురుతులన్నీ నెమలీకకంటిన
బియ్యపు గింజలా...
గుండె బరువును భుజం
మార్చుకునే చెలిమి కోసం...
గడ్డకట్టి పలకలా మారి...
ఏదో శాపానికి గురైనట్టు
ఆవహించిన ఇనుపతనం...
ఒకరికొకరు ఒదిగి
ఒడిసిపట్టుకున్నా కరగనితనం...
రాజుకున్న రాక్షసి బొగ్గు
నివురు గప్పి తెల్లబోయినట్టు...
ఆకు సవ్వడి లేక
ఆగిన గాలి కెరటం...
చవితి చంద్రునిలా
వెన్నెల మసకబారి...
గురుతులన్నీ నెమలీకకంటిన
బియ్యపు గింజలా...
గుండె బరువును భుజం
మార్చుకునే చెలిమి కోసం...
ఇనుపతనాన్ని కూడా మీ సున్నితమైన పదాలతో మెత్తబరిచారు కదా వర్మగారు
ReplyDeleteమీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మార్పితగారు..
Deleteenta baagaa chepparu bhaaraani kudaa telikagaa
ReplyDeleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు మంజుగారు..
Delete"గుండె బరువును భుజం
ReplyDeleteమార్చుకునే చెలిమి కోసం"
అందమైన పద ప్రయోగం.
మీకు నచ్చి మెచ్చినందుకు ధన్యవాదాలు సృజన గారు...
Deleteమీ ఫీల్ చాలా బాగుందండి.
ReplyDeleteమీకు నచ్చినందుకు థాంక్సండీ తెలుగమ్మాయి గారు...
DeleteNice One!
ReplyDeleteThanks a lot సుభ గారు..
DeleteVarmagaaroo.., mee kavithalo maatram manishitanam, maanavatwam kanipistoo untundi. baagaa raasaaru.
ReplyDeletemee aatmeeya spandanaku dhanyavaadaalu Meraj Fathimaji..
Deleteవర్మగారు మీ కవితలో ఎక్కడా ఇనుపతనం కనపడందే:)...అంతా సున్నితనమే!
ReplyDeleteVery Nice :)
ReplyDelete