ఏమైందో తనువుకు
నా అణువుకు
మనసుకు
ఆత్మకు
జ్వర జ్వలితమై
మండుతున్నది...
ఇది ఒట్టి దేహానికా
ఆత్మ కరవైన
మనసుకా...
నీవు లేని ఈ క్షణాలన్నీ
నన్ను నిప్పుల కొలిమిలో కాల్చుతున్నా...
ఏదో తెలియని చేదుతనం నాలుకను అంటుతున్నా...
గుండె గది మూలల్లో దాగలేని
దాచలేని ఓ మూల్గు
తీ
య
గా...
జ్వరం అక్కడొస్తే ఇక్కడ మూల్గు???? :-)
ReplyDeleteఅయినా జ్వరం కూడా ఇంత తీయని కవితని రాయించగలదన్నమాట:-)
అంతా ....జ్వరం మహిమనుకుంటా.....:-)
ReplyDeleteధన్యవాదాలు పద్మార్పిత గారూ...
ee jvaram contagious ite kadu kada?.....nakoo vachinatlu anipistenoooo....:-)
ReplyDeletechala bavundi varma ji...