Saturday, March 3, 2012

తలపుల తేరులలో...


నీ ఆలోచనల దారాలలో ఒక్కో పోగుకూ
మన జ్ఞాపకాల పరిమళాన్ని అద్దుతూ..

ఓ చిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఒంటరితనాన్ని కోల్పోతూ
భారమౌతూ.... తేలికౌతూ...

నీ తలపుల తేరులలో
తేలియాడుతూ...

6 comments:

  1. బాగుంది.
    తేరు అంటే రథం, తెలుసుగా?

    ReplyDelete
  2. Pic with your thoughts....beautiful Varmagaru!

    ReplyDelete
    Replies
    1. నచ్చినందుకు థాంక్సండీ పద్మార్పిత గారూ...

      Delete
  3. ఒక్కో పోగుకూ జ్ఞాపకాల పరిమళాన్ని అద్దుతూ.. చాలా చాలా బాగుందండీ..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...