నువ్వలా మాటాడుతుంటే తడి గంధపు
పరిమళం కమ్ముకుంటుంది...
పరిమళం కమ్ముకుంటుంది...
నువ్వలా నవ్వుతుంటే బొండు మల్లెలు
విరబూస్తున్నట్టుంది...
నువ్వలా పక్కన నడుస్తుంటే దీపపు కాంతి
దేహమంతా పరచుకున్నట్టుంది...
నువ్వలా చెంతనుంటే సముద్రమంత
నిబ్బరాన్నిచ్చి భుజం చుట్టు అల్లుకున్నట్టుంది...
నువ్వలా ఈ రాతిరి మాటాడుతూ నవ్వుతూ వుంటే
దీపం ఇంక కొండెక్కనని ఎద గూటిలో దాగుంది...
Beautiful. ...cool breez hot summer :-)
ReplyDeleteThanks a lot Padmarpita gaaru
ReplyDeletebhale baavundi
ReplyDeleteధన్యవాదాలు మంజు గారు..
DeleteBhavan bagundi
DeleteThank you raghav garu..
Deleteనువ్వలా ఈ రాతిరి మాటాడుతూ నవ్వుతూ వుంటే
ReplyDeleteదీపం ఇంక కొండెక్కనని ఎద గూటిలో దాగుంది...
What a great feel sir...
Thank you Aniketh...
Deleteచాలా బాగుంది సర్.
ReplyDeleteThank you శిశిర గారు..
DeleteBeautiful feeling Kumar Varmagaru.
ReplyDeleteThank you ప్రేరణ గారూ...
Deleteవిజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి వర్మ గారు!
ReplyDeleteధన్యవాదాలు జలతారు వెన్నెల గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక విజయనామ ఉగాది శుభాకాంక్షలు సార్...
Deleteబాగుంది, మీరలా అంటూ ఉంటే,
ReplyDeleteThank u Fathimaji..
Deleteచాలా చాలా బాగున్నదీ కవిత
ReplyDeleteThank u raakyji..
Deleteచక్కని మీ భావుకతకు అభినందనలు!
ReplyDeleteభవదీయుడు,
టీవీయస్.శాస్త్రి
ధన్యవాదాలు టీవీయస్.శాస్త్రి గారు.. మీ మాట స్ఫూర్తిదాయకం..
Deleteమీ యద గూటిలో మాటను చెపుతుంటే చాలా అందంగా ఉంది..
ReplyDeleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు కార్తీక్ (ఎగసే అలలు) గారు..
Delete