Sunday, March 18, 2012

ఎప్పుడో ఒకప్పుడు...



ఎప్పుడో ఒకప్పుడు

విరిగిపోవాల్సినవే అన్నీ...

ఎప్పుడో ఒకప్పుడు
కూలిపోవాల్సినవే అన్నీ....

ఎప్పుడో ఒకప్పుడు
కరిగిపోవల్సినవే అన్నీ...

ఎప్పుడో ఒకప్పుడు
నలిగిపోవాల్సినవే అన్నీ...

ఎప్పుడో ఒకప్పుడు
బద్ధలు కావాల్సినవే అన్నీ...

ఎప్పుడో ఒకప్పుడు
రాలిపోవాల్సినవే అన్నీ....

ఎప్పుడో ఒకప్పుడు
బూడిదైపోవాల్సినవే అన్నీ...

ఎప్పుడో ఒకప్పుడు
ఐక్యం కావాల్సినవే అన్నీ...

8 comments:

  1. ఎప్పుడో ఒకప్పుడేమంటండి? మీ కవిత చూసినప్పుడల్లా కరిగిపోతూనే ఉంటాను నేనైతే..

    ReplyDelete
    Replies
    1. సుభ గారూ మీ అక్షరాత్మీయతకు ధన్యవాదాలండీ...

      Delete
  2. బొమ్మ కవితకి తగినట్టుగా బాగుందండి!

    ReplyDelete
    Replies
    1. పద్మాజీ బొమ్మ నచ్చి మెచ్చినందుకు థాంక్సండీ...:-)

      Delete
  3. Replies
    1. @జలతారువెన్నెలః థాంక్సండీ...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...