దోసిలి నిండిందాండి జ్ఞాపకాలతో?:)
ఇంకా ఏరుతూనే వున్నా కదా ప్రేరణ గారూ:-) thank you..
ha,ha,so simple and beautiful.
Thank you Bhaskarji..
చిన్న సంభాషణపెద్ద భావం...!!చాలా బాగుంది వర్మ గారూ :-)
ధన్యవాదాలు సీత గారూ..
short & sweet:)
thank you సృజన గారు..:)
జ్ఞాపకాలను ఏరుకోవడంలో బిజీగా ఉండి ఇలా చిన్ని కవితతో సరిపెట్టారన్నమాట:-)
అవునండీ..పెద్దగా పలకలేనితనం కదా పద్మ గారూ...
చాలా బాగుంది అండీ.. గొప్ప భావం పలికించేసారు..
అవునా..థాంక్సండీ సాయి గారూ..
ఏదో రాయలేని తనం వెంటాడుతూ అలా మిగిలిపోయా...మీ అందరి స్నేహ హస్తానికి సదా కృతజ్నున్ని మిత్రులారా...
రాయలేనితనం చేతకానితనం అంటే మేమేమైపోవాలండి:)
అప్పుడప్పుడూ అలా...మీరిలా స్పందిస్తే పలుకదా మళ్ళీ...థాంక్యూ అనికేత్...
వర్మాజీ, జ్ఞాపకాలకి దోసిలి సరిపోదు, చాలా బాగా పలికారు చిన్ని కవితలో బోలెడు భావాలు.
Thank u fathimaji
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..
దోసిలి నిండిందాండి జ్ఞాపకాలతో?:)
ReplyDeleteఇంకా ఏరుతూనే వున్నా కదా ప్రేరణ గారూ:-)
Deletethank you..
ha,ha,so simple and beautiful.
ReplyDeleteThank you Bhaskarji..
Deleteచిన్న సంభాషణ
ReplyDeleteపెద్ద భావం...!!
చాలా బాగుంది వర్మ గారూ :-)
ధన్యవాదాలు సీత గారూ..
Deleteshort & sweet:)
ReplyDeletethank you సృజన గారు..:)
Deleteజ్ఞాపకాలను ఏరుకోవడంలో బిజీగా ఉండి ఇలా చిన్ని కవితతో సరిపెట్టారన్నమాట:-)
ReplyDeleteఅవునండీ..పెద్దగా పలకలేనితనం కదా పద్మ గారూ...
Deleteచాలా బాగుంది అండీ..
ReplyDeleteగొప్ప భావం పలికించేసారు..
అవునా..థాంక్సండీ సాయి గారూ..
Deleteఏదో రాయలేని తనం వెంటాడుతూ అలా మిగిలిపోయా...మీ అందరి స్నేహ హస్తానికి సదా కృతజ్నున్ని మిత్రులారా...
ReplyDeleteరాయలేనితనం చేతకానితనం అంటే మేమేమైపోవాలండి:)
ReplyDeleteఅప్పుడప్పుడూ అలా...మీరిలా స్పందిస్తే పలుకదా మళ్ళీ...
Deleteథాంక్యూ అనికేత్...
వర్మాజీ, జ్ఞాపకాలకి దోసిలి సరిపోదు, చాలా బాగా పలికారు చిన్ని కవితలో బోలెడు భావాలు.
ReplyDeleteThank u fathimaji
Delete