Saturday, July 28, 2012

దోసిలిలో...

నువ్వేం చేస్తున్నావ్?
ఏం లేదు అలా నడుస్తూన్నా...

ఊరికే నడుస్తున్నావా?
అవును...

నీ దోసిలిలో గులాబీ రేకులు?
దారంతా జ్ఞాపకాలను ఏరుకుంటు వెళుతున్నా...

17 comments:

  1. దోసిలి నిండిందాండి జ్ఞాపకాలతో?:)

    ReplyDelete
    Replies
    1. ఇంకా ఏరుతూనే వున్నా కదా ప్రేరణ గారూ:-)
      thank you..

      Delete
  2. చిన్న సంభాషణ
    పెద్ద భావం...!!
    చాలా బాగుంది వర్మ గారూ :-)

    ReplyDelete
  3. జ్ఞాపకాలను ఏరుకోవడంలో బిజీగా ఉండి ఇలా చిన్ని కవితతో సరిపెట్టారన్నమాట:-)

    ReplyDelete
    Replies
    1. అవునండీ..పెద్దగా పలకలేనితనం కదా పద్మ గారూ...

      Delete
  4. చాలా బాగుంది అండీ..
    గొప్ప భావం పలికించేసారు..

    ReplyDelete
    Replies
    1. అవునా..థాంక్సండీ సాయి గారూ..

      Delete
  5. ఏదో రాయలేని తనం వెంటాడుతూ అలా మిగిలిపోయా...మీ అందరి స్నేహ హస్తానికి సదా కృతజ్నున్ని మిత్రులారా...

    ReplyDelete
  6. రాయలేనితనం చేతకానితనం అంటే మేమేమైపోవాలండి:)

    ReplyDelete
    Replies
    1. అప్పుడప్పుడూ అలా...మీరిలా స్పందిస్తే పలుకదా మళ్ళీ...
      థాంక్యూ అనికేత్...

      Delete
  7. వర్మాజీ, జ్ఞాపకాలకి దోసిలి సరిపోదు, చాలా బాగా పలికారు చిన్ని కవితలో బోలెడు భావాలు.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...