ఇంత ఉక్కపోతను భరిస్తూ దేహంఆత్మను దహిస్తూ సేదదీరుతోంది...entha manchi vaakyaalo,chakkani kavitha.keep writing sir.
Thank you Bhaskarji..
మీదైన బాణిలో బాగుంది.
Thank you ప్రేరణ గారు..
వర్మ గారు ! ఒక్కోసారి ! ఎంతబావుందో! "వెన్నెలంతా మబ్బు పట్టి"మంచి పదాల కూర్పు.అలాగే మీ బ్లాగ్ లోకే రాగానే జేసుదాస్ గారి పాట పలకరింపు ఇంకా బావుంది.ఫల్గుణి
ధన్యవాదాలు ఫల్గుణి గారూ..ఈ పాట పాడింది ఉణ్ణి మేనోన్..
ఏంటో ఎక్కీ ఎక్కనట్లుగా ఎక్కిందండి నా మట్టిబుర్రకి:-)
పద్మార్పిత గారూః అంత ఎక్కని అంశమేముందండీ...మీ గోదావరీ వెటకారం కాకపోతేనూ..:-)
ఏంటండోయి గోదావరి వెటకారం అన్నారు?అసలు గోదావరి వారికి కారం అంటేనే తెలీదు, వెటకారం కూడాను:))కవిత బాగుందండి..కాని మీరు ఒక్కసారి ఎదన్నా సరదా కవిత రాస్తే చదవాలని ఉంది. అంటే మీ కవితా పుస్తకానికి చాలా add on value అండి.
జలతారు వెన్నెల గారు కారం తెలీదంటే నమ్మలేను...:-)సరదా కవిత రాయగలనా?? ప్రయత్నిస్తా... థాంక్సండీ..
Sir, meee blog koncham aalasyamgaa animatisthundi , manchi padaala koorpu.
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..
ఇంత ఉక్కపోతను భరిస్తూ దేహం
ReplyDeleteఆత్మను దహిస్తూ సేదదీరుతోంది...
entha manchi vaakyaalo,
chakkani kavitha.
keep writing sir.
Thank you Bhaskarji..
Deleteమీదైన బాణిలో బాగుంది.
ReplyDeleteThank you ప్రేరణ గారు..
Deleteవర్మ గారు !
ReplyDeleteఒక్కోసారి ! ఎంతబావుందో! "వెన్నెలంతా మబ్బు పట్టి"
మంచి పదాల కూర్పు.
అలాగే మీ బ్లాగ్ లోకే రాగానే జేసుదాస్ గారి పాట పలకరింపు ఇంకా బావుంది.
ఫల్గుణి
ధన్యవాదాలు ఫల్గుణి గారూ..
Deleteఈ పాట పాడింది ఉణ్ణి మేనోన్..
ఏంటో ఎక్కీ ఎక్కనట్లుగా ఎక్కిందండి నా మట్టిబుర్రకి:-)
ReplyDeleteపద్మార్పిత గారూః అంత ఎక్కని అంశమేముందండీ...మీ గోదావరీ వెటకారం కాకపోతేనూ..:-)
Deleteఏంటండోయి గోదావరి వెటకారం అన్నారు?
Deleteఅసలు గోదావరి వారికి కారం అంటేనే తెలీదు, వెటకారం కూడాను
:))
కవిత బాగుందండి..కాని మీరు ఒక్కసారి ఎదన్నా సరదా కవిత రాస్తే చదవాలని ఉంది. అంటే మీ కవితా పుస్తకానికి చాలా add on value అండి.
జలతారు వెన్నెల గారు కారం తెలీదంటే నమ్మలేను...:-)
Deleteసరదా కవిత రాయగలనా?? ప్రయత్నిస్తా...
థాంక్సండీ..
Sir, meee blog koncham aalasyamgaa animatisthundi , manchi padaala koorpu.
ReplyDelete