Friday, July 20, 2012

నువ్వొస్తావని...

అప్పుడప్పుడూ...

అలా ఓ అలలా
కను రెప్పల చుట్టూ
ఓ కాంతి వలయంలా
చుట్టేస్తుంటావు...

దాచుకుందామని
కనురెప్పల వెనక
క్లిక్ మనిపిద్దామని
ఆశగా తెరుస్తాను...

హ్మ్!!
మాయమైపోతావు...

వస్తావన్న
ఆశతో
నే
రెప్పవేయడం
మరిచా...

11 comments:

  1. హ హా...
    ఎంత అద్భుతంగా చెప్పారండీ...కనురెప్పల ఎదురు చూపులని. చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ఓహ్..మీనుండి ఇంత మంచి స్పందన పొందడం చాలా హాపీగా వుందండీ చిన్ని ఆశ గారూ..థాంక్యూ వెరీమచ్..

      Delete
  2. మీలోని ప్రేమ భావానికిది మచ్చుతునకేమో? :)

    ReplyDelete
    Replies
    1. ప్రేమ లేనిదెవరిలోనండీ ప్రేరణగారూ:-)
      థాంక్సండీ..

      Delete
  3. ఫోటొ చాలా బాగుందండి. కవిత చక్కగా ఉంది వర్మ గారు

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...