ఈ
చినుకునలా
రాలనివ్వండి
నేల
ఒడిలో
సేదదీరి
ఇంకి
ఇరిగి
తిరిగి
తన
మాతృ
గర్భంలో
చేరనివ్వండి
కొన్ని
పూవులనలా
పుష్పించనివ్వండి
రెక్కలు
రంగులు
తొడిగి
ఇంద్రధనస్సును
వంచి
నేలకు
దిగనివ్వండి
ఈ
గాలినలా
వీయనీయండి
వెదుళ్ళ
వనంగుండా
ఓ
సున్నిత
రాగాన్నలా
గొంతులో
పల్లవిస్తూ
దిక్కులన్నీ
విననివ్వండి
ఈ
పాదాలనిలా
నడవనివ్వండి
అలుపెరుగని
పయనంలో
ఆరేడు
ఋతువులగుండా
వెలుగు
నీడల
మెరుపుల
మద్య
ఇన్ని
కన్నీళ్ళను
తుడవనీయండి
(తే 09-10-2013 దీ 7.57PM )
చినుకునలా
రాలనివ్వండి
నేల
ఒడిలో
సేదదీరి
ఇంకి
ఇరిగి
తిరిగి
తన
మాతృ
గర్భంలో
చేరనివ్వండి
కొన్ని
పూవులనలా
పుష్పించనివ్వండి
రెక్కలు
రంగులు
తొడిగి
ఇంద్రధనస్సును
వంచి
నేలకు
దిగనివ్వండి
ఈ
గాలినలా
వీయనీయండి
వెదుళ్ళ
వనంగుండా
ఓ
సున్నిత
రాగాన్నలా
గొంతులో
పల్లవిస్తూ
దిక్కులన్నీ
విననివ్వండి
ఈ
పాదాలనిలా
నడవనివ్వండి
అలుపెరుగని
పయనంలో
ఆరేడు
ఋతువులగుండా
వెలుగు
నీడల
మెరుపుల
మద్య
ఇన్ని
కన్నీళ్ళను
తుడవనీయండి
(తే 09-10-2013 దీ 7.57PM )
Wonderful feel!!
ReplyDeleteవెలుగు
ReplyDeleteనీడల
మెరుపుల
మధ్య
ఇన్ని
కన్నీళ్ళను
తుడవనీయండి
నిజమే....స్వేచ్చనీయండి...
....ఎంత చక్కగా చెప్పారు....
Thank you..:-)
Deleteఈ.....
ReplyDeleteచక్కని భావల
చిక్కని కవితల్లాంటివి
మీరు రోజుకొకటి రాస్తూ
మమ్మల్ని ఆస్వాధించనీయండి!
మీరిలా చెప్తూంటే రాయకుండా ఉండగలనా?? థాంక్యూ పద్మార్పిత గారూ..
Deleteచక్కనైన చిగులాంటి కవిత. బాగుందండి
ReplyDeleteమీకవిత చినుకులా రాలి వరదలై పారాలి :)
ReplyDelete