Sunday, October 27, 2013

అయినా...

రాయివైతే మాత్రమేంటి
నీళ్ళు నీకో ఆకారాన్నిస్తున్నాయి కదా?

పూవువైతే మాత్రమేంటి
రాతి గుండెను కోస్తున్నావు కదా?

8 comments:

  1. Awesome!! Wonderful expression.

    ReplyDelete
  2. చక్కని పలుకులు చిన్నగా పలికారేం :-)

    ReplyDelete
  3. బాగుంది వర్మగారు

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...