Friday, September 7, 2012

గోరంత రంగుని....

ఖాళీతనాన్ని నింపుకున్న కళ్ళు
చూపు తిప్పనివ్వక
కాసింత రంగునొలకబోసాయి....


అప్పుడప్పుడూ ఇలా
కొంత రంగునద్దుకోవడం
కొత్త ఊపిరినిస్తుంది కదా...


రా..
ఇలా కుంచెనంటిన
వెచ్చదనాన్ని
గోరంతైనా గుండెనింపుకుందాం...

( ఈ ఆర్ట్ చూడగానే కలిగిన భావం)

4 comments:

  1. chakkati spandana...inkonni aksharaalu olaka posi unte inkaa
    baagundedi ))

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ శశి కళ గారూ...అంతే పలికింది మరి..:))

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...