ఈ రాతిరి వెన్నెలనెవరో దొంగిలించినట్టున్నారు!
కొబ్బరి రెమ్మల చాటునుండో
మామిడాకుల పందిరినుండో
జామ చెట్టు కొమ్మలమీదుగానో
నంది వర్థనం రెమ్మల పరదాల మాటుగానో
వెదురుపూల రేకుల చాటునుండో
నీ మోమున పడిన
చల్లదనపు వెలుగుతనాన్ని
తస్కరిద్దామనుకుంటే!
వెన్నెలనెవరో
కొంగున కట్టుకు పోయినట్టున్నారు....
మామిడాకుల పందిరినుండో
జామ చెట్టు కొమ్మలమీదుగానో
నంది వర్థనం రెమ్మల పరదాల మాటుగానో
వెదురుపూల రేకుల చాటునుండో
నీ మోమున పడిన
చల్లదనపు వెలుగుతనాన్ని
తస్కరిద్దామనుకుంటే!
వెన్నెలనెవరో
కొంగున కట్టుకు పోయినట్టున్నారు....
baboy mee prema teevrataki chaalaa bhaymestondi ro nayanaa.....love j
ReplyDeleteమీకెందుకు భయం J:-)
Deleteఇదంతా ప్రేమేనంటారా:-)???
ReplyDeleteఏమో??? తెలియడం లేదు!!!పద్మగారూ...ః-)
Deleteమీ భావనా స్పర్స వెన్నెలలా
ReplyDeleteగిలిగింత పెట్టింది వర్మ గారూ
DARPANAM: Thank u Sir..
Deleteవెన్నెల వచ్చే వరకూ వేచి చూడక తప్పదుగా
ReplyDeletepuranapandaphani gaaru meerannadi nijame...thank u..
Deleteవెన్నెలని కొంగున కట్టుకుపోవటం మంచి రొమాంటిక్ భావన....అభినందనలు
ReplyDeleteవాసుదేవ్ గారూ ధన్యవాదాలు సార్..
Deleteచాలా బాగుందండీ...
ReplyDeleteసుభ గారు థాంక్సండీ..
Deletekongulu mudivaesukoni korikalu penavaesukunna vaelaa amaavaasyanaadu koodaa vennela jalapaatamai muripistundi, maimarpistundi.madhura bhaavanalaku viswa parivyaapita vaedika vennele mari.
ReplyDeletebangaRAM గారు మీ ఆత్మీయ స్పందనకు ధన్యావాదాలు..
DeleteReally wonderful. I am late in comment
ReplyDelete@kastephale: thanq sir..
Deleteపదాలంతా పరుచుకున్న వెన్నెల కొంగున నిండలేదు కాబోలు..
ReplyDeleteకవిత అంతా వెన్నెల దారే...
థాంక్యూ Jayasree Naidu గారూ...
Deleteఎంతందంగా ఉందో మీ వెన్నెల దొంగతనం.. :)
ReplyDeleteమధురవాణి గారూ థాంక్సండీ..
ReplyDeletebeautiful
ReplyDeletethank you బొల్లోజుబాబా గారు...మీ కామెంటు పొందడం అదృష్టంగా భావిస్తున్నా...
Delete