Tuesday, February 7, 2012

అలలా.....


ఎందుకో ఏమో
తుళ్ళిపడిన మనసు
అలలా ఆంక్షల ఒడ్డుకు కొట్టుకొని
విరిగి పడి పోవడం
ఎంత
వి
షా
దం...

పాల నురుగులాంటి అల
కడలిలో
కనుమరుగు కాకూడదని
పున్నమి
వె
న్నె

నవ్వులాహ్వానం...

2 comments:

  1. వెన్నెల నవ్వులాహ్వానం...
    ఎంతో సంతోషదాయకం..:-)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...