Thursday, February 23, 2012

వెన్నెలనెవరో దొంగిలించినట్టున్నారు!!



ఈ రాతిరి వెన్నెలనెవరో దొంగిలించినట్టున్నారు!

కొబ్బరి రెమ్మల చాటునుండో
మామిడాకుల పందిరినుండో
జామ చెట్టు కొమ్మలమీదుగానో
నంది వర్థనం రెమ్మల పరదాల మాటుగానో
వెదురుపూల రేకుల చాటునుండో
నీ మోమున పడిన
చల్లదనపు వెలుగుతనాన్ని
తస్కరిద్దామనుకు
ంటే!

వెన్నెలనెవరో
కొంగున కట్టుకు పోయినట్టున్నారు
....

22 comments:

  1. baboy mee prema teevrataki chaalaa bhaymestondi ro nayanaa.....love j

    ReplyDelete
  2. ఇదంతా ప్రేమేనంటారా:-)???

    ReplyDelete
    Replies
    1. ఏమో??? తెలియడం లేదు!!!పద్మగారూ...ః-)

      Delete
  3. మీ భావనా స్పర్స వెన్నెలలా
    గిలిగింత పెట్టింది వర్మ గారూ

    ReplyDelete
  4. వెన్నెల వచ్చే వరకూ వేచి చూడక తప్పదుగా

    ReplyDelete
  5. వెన్నెలని కొంగున కట్టుకుపోవటం మంచి రొమాంటిక్ భావన....అభినందనలు

    ReplyDelete
    Replies
    1. వాసుదేవ్ గారూ ధన్యవాదాలు సార్..

      Delete
  6. చాలా బాగుందండీ...

    ReplyDelete
  7. kongulu mudivaesukoni korikalu penavaesukunna vaelaa amaavaasyanaadu koodaa vennela jalapaatamai muripistundi, maimarpistundi.madhura bhaavanalaku viswa parivyaapita vaedika vennele mari.

    ReplyDelete
    Replies
    1. bangaRAM గారు మీ ఆత్మీయ స్పందనకు ధన్యావాదాలు..

      Delete
  8. Really wonderful. I am late in comment

    ReplyDelete
  9. పదాలంతా పరుచుకున్న వెన్నెల కొంగున నిండలేదు కాబోలు..
    కవిత అంతా వెన్నెల దారే...

    ReplyDelete
  10. ఎంతందంగా ఉందో మీ వెన్నెల దొంగతనం.. :)

    ReplyDelete
  11. మధురవాణి గారూ థాంక్సండీ..

    ReplyDelete
  12. Replies
    1. thank you బొల్లోజుబాబా గారు...మీ కామెంటు పొందడం అదృష్టంగా భావిస్తున్నా...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...