Wednesday, February 1, 2012

ఆమెను....


ఆమెను
అనువదించే
సాధనముంటే ఎంత బాగుణ్ణు!!

అనుభవమొక్కటే
తుది కాకూడని
అనంత సాగర మధనం!!

చివరిగా
ఊపిరి నిలిపిన చోట
మొలకెత్తుతూనే వుంటుంది!!

2 comments:

  1. సాధనందొరికినప్పుడు అనువదించండి!
    వెన్నెలదారిలో అద్భుతంగా ఉంటుందండి!

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా మీ మాట ప్రకారమే చేస్తాను పద్మాజీ...థాంక్యూ...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...