Wednesday, August 1, 2012

పచ్చని వెలుగు పావడా

ఒక్కో వరి నాటుతో పుడమి తల్లికి
పచ్చని చీర నేత...

కనులముందు పరచుకున్న

పచ్చని వెలుగు పావడా...

ధరణి నిండుగా
మారిన పసుపు సంద్రంలా...

నేల తల్లి ఒడిలో
ఆకు పచ్చ చందమామ పులకరింత...

6 comments:

  1. Replies
    1. Thank you జీవన పయనం - అనికేత్..:-)

      Delete
  2. వర్మ గారూ, ఎంత నగ్నసత్యం నిజమే నేలతల్లి వడిలో చందమామ "పసుపు పచ్చటిపంట". చిన్న కవితలో పెద్ద భావం చెప్పగల నేర్పు మీకుంది. చాలా బాగా రాసారు.

    ReplyDelete
  3. వర్మగారు మీ కవిత ఆ పంట చేనంత అందంగా ఉంది నిజంగా పంట చేనును చూస్తుంటే కలిగే ఆనందం అనుభూతి చాల అద్భుతం ఆ ఆనందం మీ కవిత చదువుతుంటే కలిగింది అబినందనలు

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...