కలలనన్నీ మోసుకుంటూ జ్ఞాపకాల వెంట అడుగులేస్తూ గుండెల్లో అగ్ని పర్వతాన్ని రాజేస్తూ వెన్నెలనింత దోసిట పట్టి ఉదయిస్తున్న సూరీణ్ణి ఆహ్వానిస్తూ పచ్చదనాన్ని నేలంతా పరుచుకుంటూ సాగుతున్న ఈ అలుపెరుగని ప్రయాణం ఊరి చివర ఖండితుని శిరస్సులో నవ్వునద్దేంత దాకా...
మానవుని కలలు చాలా భారమైనవి , ఆ భరువు గుండె మోస్తుంది , సగటు మనిషికి మెరుగైన జీవితమే , ఓ కల . వెన్నెలనింత దోసిట పట్టి సూర్యున్ని ఆహ్వానిస్తూ వహ ... అద్భుతమైన వర్ణన చాలా బాగుంది వర్మాజీ
మీ వెంట నేనూ రానా?
ReplyDeleteతప్పకుండా ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం అనికేత్...
Delete:) baavundi
ReplyDeleteధన్యవాదాలు...
Deleteమానవుని కలలు చాలా భారమైనవి , ఆ భరువు గుండె మోస్తుంది , సగటు మనిషికి మెరుగైన జీవితమే , ఓ కల . వెన్నెలనింత దోసిట పట్టి సూర్యున్ని ఆహ్వానిస్తూ వహ ... అద్భుతమైన వర్ణన చాలా బాగుంది వర్మాజీ
ReplyDeleteమీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు ఫాతిమాజీ..
Deleteబాగుంది వర్మ గారు!
ReplyDeleteథాంక్యూ జలతారువెన్నెలగారూ..
Delete