Saturday, January 14, 2012

అపెండిసైటిస్ లా...



ఇక్కడేదో మిగిలిపోయినట్టుంది
తీసి మంటలో వేయండి...

ఇంకా అలానే అతుక్కుపోయింది!
ఎంతగా కాల్చి బూడిద చేద్దామన్నా
బయట పడేయలేనితనం
అసహానానికి గురిచేస్తోంది...

ఈరోజు తప్పక పెకిలిద్దామన్న
ప్రయత్నం...
అదే ఈ ఐమూల నక్కి
అపెండిసైటిస్ లా సలుపుతూన్న
అసూయాహంకారాల వ్రణావశేషాన్ని... 
(మిత్రులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు..)

2 comments:

  1. narra venu gopalJanuary 21, 2012 6:39 PM

    అసూయలు ,అహంకారం ,బోగి మంటల్లో పడి కాల్చేయాలి ,కాల్చేస్తూనే ఉన్నారు ,కానీ సంక్రాంతి నుండి మల్లి ప్రోది చేసుకుంటున్నారు ,బహుశా మల్లి సంవత్సరం బోగి వస్తుంది అనేమో సర్ . చాలా బాగుంది సర్

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ వేణు గోపాల్ గారు...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...