Friday, February 13, 2009

ఒంటరి

పగలంతా పడమరవైపు ప్రయాణిస్తూ సంధ్యా వేళ ఆత్రంగా గూటికి చేరాలన్న పక్షిలా ..... వెగ౦గా అడుగులేస్తూ ఉరుకుతూ గదికి చేరుకుంటాను. అప్పడు తెలుస్తుంది గదిలో నేనోమ్టరినని. ఒంటరితనపు ఒడిలో తలవాల్చుతూ గడినలుమూలలా చూపులు తిప్పుతుంటే అక్కడక్కడా ఒకదానిని ఒకటి అతుక్కొని చీమలబారులు, ఉదయమే గోకినా మరలా నా తలలో ఆలోచనలకు మళ్ళే గోడ ప్రక్క మట్టిలో చిందర వందరగా పైకి లేస్తున్న చెద పుట్ట.

No comments:

Post a Comment

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...