Thursday, February 5, 2009

నా హృదయం

నాకు తల్లి ప్రేమ కంటే మరేది గుర్తుకు రాదు. నన్ను బాల్యంలో నడిపించిన మా అమ్మ వేలి చివరి ఆసరా ఇప్పటికీ నన్ను నడిపిస్తోంది. అ జ్ఞాపకాల పరిమళం నాకు వూపిరై చివరికంటా నాకు తోడుగా వుండాలని ఆశిస్తున్నా

2 comments:

  1. hi varma,

    chaaaaaaaala baavundi............

    keep going...

    ReplyDelete
  2. వర్మ గారు, మీ కవితలొకటొకటిగా చదువుతున్నాను. ఈ మీ "నా హృదయం" నన్ను బాగా కదిలించింది. అమ్మ అన్నది ఎంత నుడివినా చాలని అమరగానం. అమ్మతనం అనుభవించి, అమ్మనయ్యాకా ఇంకా ఆస్వాదించినదాన్ని. అసలు అమ్మగా మారాక నన్ను నేను మరిచి, నా పేరే "xxx's mom" అనేంతగా నా అస్థిత్వం మార్చేసుకున్నదాన్ని. నిజానికి సన్నిహితులు నన్ను 24X7 mom అని ఆటపట్టిస్తారు. అందుకే నేనూ ఒక కవిత అమ్మ పరంగా, మరొకటి అమ్మపైన వ్రాసుకున్నాను. నన్ను నేను నిర్వచించుకుంటే ముందు మాట "నేనొక అమ్మని" అనే.

    మీరు నా బ్లాగులో వ్యాఖ్య పెట్టటం ఈరోజే/మొదటిసారి కనుక బహుశా చదివివుండరేమోనని ఆ వివరాలు ఇస్తున్నాను. నా కవితల ప్రచారానికి మాత్రం కాదు.

    దశావతారాలు నీవేనైనావే? ఇదేం లీల? http://maruvam.blogspot.com/2009/01/blog-post_31.html

    అమ్మ అమ్మే - తను కాదా అనాది దేవత? http://maruvam.blogspot.com/2009/04/blog-post_24.html

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...