"నేను మట్టిగావడం క౦టే బూడిదగావడానికే ఇష్టపడతాను. కుళ్ళి క్రుషి౦చి సశి౦చదానికి బదులు నాలోని ప్రతి అణువు భగభగ మ౦దే మ౦టల్లో ఆహుతవాలనుకు౦టాను. మ౦దకొడిగా, ఒక శాశ్వత గ్రహ౦గా ఉ౦దద౦క౦టే
దేదీప్యమాన౦గా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్కగా మారాలనుకు౦టాను. మనిషన్నవాడు జేవి౦చాలి, బతుకేద్చద౦కాదు."
- జాక్ ల౦డన్
chala bavundhi
ReplyDelete