Thursday, September 19, 2013

పద్మార్పిత గారికి శుభాకాంక్షలు...

Kumar Varma Kayanikorothu's photo.  
 అంతరంగంలోని 
అంతర్ముఖాన్ని 
పద  కవితా చిత్రాల ద్వారా
అందంగా
ఆనందంగా 
ఆత్మీయంగా 
ప్రేమగా 
ఆవిష్కరిస్తూ
300ల భిన్న విభిన్న
జీవన  కోణాలను 
అనతికాలంలోనే ప్రచురించిన 
పద్మార్పిత గారికి శుభాభినందనలతో..

5 comments:

  1. She deserves...what u said.

    Heartful congrats for her n for ur great heart sir...

    ReplyDelete
  2. సహృదయ స్నేహశీలి పద్మార్పితకు అభినందనలు. మీరు మనసున్న మారాజులు.

    ReplyDelete
  3. పద్మార్పితకు అభిమాన శుభాకాంక్షలన్నమాట. మావి కూడా కలిపి అందుకోండి.

    ReplyDelete
  4. Thanks to అనూగారు, Yohanth & తెలుగమ్మాయి.
    వర్మగారు...కల్మషంలేని అనురాగాధరణ నిర్మల వ్యాఖ్యాలతో ప్రేరణనిచ్చే మీ స్నేహపూరిత నిడారంబర చేయూతకి సజలనయన నమస్కారాలు.

    ReplyDelete
  5. She is blessed with lovely Heart & Art :-)congrats to Padmarpita. Claps to you for sharing this with us.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...