Wednesday, September 18, 2013

పచ్చబొట్టు..


నీ గురుతులన్నీ
గుండెపై పచ్చబొట్టులాయె

నీ మాటలన్నీ
తేనె చెలమలాయె

నీ పద ముద్రలన్నీ
పూల గుత్తులాయె

నీ నవ్వులన్నీ
ముత్యాల సరాలాయె

నిన్నెన్నటికీ
వీడని నీడ నేనాయె...

8 comments:

  1. Marvellous!! చిన్ని పదాల్లో అద్భుతమైన భావాన్ని పలికించారు "కవి వర్మ" గారూ..

    ReplyDelete
  2. ఇలా రాయండి ...నాలాంటివారు ఎగిరి గంతేస్తారు :)హమ్మయ్యా హాయిగొలిపింది

    ReplyDelete
    Replies
    1. అప్పుడప్పుడూ ఇలా నీలా అనికేత్.. థాంక్యూ..

      Delete
  3. మనసుని తాకిందిలా :-)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...