Monday, August 5, 2013

పత్ర రహస్యం..



ఆకునలా 
చేతుల్లోకి 
తీసుకుని
విప్పి 
చూసావా?

ఈనెల
మద్య 
నిడివి 

ఒక్కోటీ
విడిపోతున్నట్టే
కలిసిపోతూ

ఆ 
చెమ్మదనం
లేతదనం
పచ్చదనం
గుండెల్లోకి
ఇంకపట్టు

మనిషిలోకి
జారుకుంటావు

1 comment:

  1. Yes..u r right sir. మనిషిలోకి జారిపోవాల్సిందే....

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...