వెన్నెలదారి venneladaari
Monday, August 5, 2013
పత్ర రహస్యం..
ఆకునలా
చేతుల్లోకి
తీసుకుని
విప్పి
చూసావా?
ఈనెల
మద్య
నిడివి
ఒక్కోటీ
విడిపోతున్నట్టే
కలిసిపోతూ
ఆ
చెమ్మదనం
లేతదనం
పచ్చదనం
గుండెల్లోకి
ఇంకపట్టు
మనిషిలోకి
జారుకుంటావు
1 comment:
Anonymous
August 05, 2013 11:14 PM
Yes..u r right sir. మనిషిలోకి జారిపోవాల్సిందే....
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Yes..u r right sir. మనిషిలోకి జారిపోవాల్సిందే....
ReplyDelete