నీ మౌనాన్ని గుండెలో ఒంపుకొని
పాట కట్టలేని నిస్సహాయత...
గుమ్మం దాటుతూ నీ రెప్పమూయని కంటిపాప
వెనక దాగిన చిత్రం దాచుకుంటూ...
తడి ఆరని చెక్కిలిపై సన్నగా తాకిన సమీరం
దిగులుగా మరలి పోతూ...
తాకీ తాకని అరచేతుల మద్య ప్రవహించి
పాట కట్టలేని నిస్సహాయత...
గుమ్మం దాటుతూ నీ రెప్పమూయని కంటిపాప
వెనక దాగిన చిత్రం దాచుకుంటూ...
తడి ఆరని చెక్కిలిపై సన్నగా తాకిన సమీరం
దిగులుగా మరలి పోతూ...
తాకీ తాకని అరచేతుల మద్య ప్రవహించి
ఒదిగిపోయిన పలకరింపు...
వెళ్ళొస్తానని వాగ్ధానమీయ లేని అసహాయత
నన్ను నేలలోకి కుంగదీస్తూ...
చెరో దారం కలుపుతూ ఎగరేసిన గాలిపటం
ఎక్కడో చిక్కుముడి పడుతూ...
తరగని దూరాల మద్య తీరం దాటని
నావలో పయనిస్తూ...
వెళ్ళొస్తానని వాగ్ధానమీయ లేని అసహాయత
నన్ను నేలలోకి కుంగదీస్తూ...
చెరో దారం కలుపుతూ ఎగరేసిన గాలిపటం
ఎక్కడో చిక్కుముడి పడుతూ...
తరగని దూరాల మద్య తీరం దాటని
నావలో పయనిస్తూ...
బాగుందండి మీదైన పంధాలో సాగింది కవిత మొత్తం.
ReplyDeleteThank you Yohanthji..
Deleteకాడి ,మేడి వ్యవసాయానికి కావాలి .కవితా వ్యవసాయానికి భావాల వేడి ఆవేశాల మేడి తప్పనివి అవి మీ స్వంతం.
ReplyDeleteఎన్నాళ్ళకి మీ రాక.. ధన్యవాదాలు గురూజీ..
Deleteసో క్యూట్...బట్ మీ భావుకతలో ఇంత విషాదాన్ని అంగీకరించలేని నా మది అక్షరమిలా సం’భాషిస్తోంది సర్ కవి వర్మాజీ...
ReplyDeleteఇంత దిగులేలని పలకరించే
నా చెలిమిని పరిహసిస్తూ సాగుతున్న సమీరాలు
మళ్ళెప్పుడొస్తావో అనే దిగుల చూపుల
మాటున దాగిన చెప్పలేక చెప్తున్న వీడ్కోలు రాగాలు
అంతు తెలియని ఈ గుప్పెడు గుండెలో
దాగలేని అనురాగలతల చెలిమి మేఘాలు
ఇన్నిటి మధ్యన అందంగా నవ్వుతున్న
పెదవుల ను స్నానిస్తూ ఫక్కుమంటున్న విషాదపు చెలమలు
వీడని దిగులు వెంటాడుతూ వస్తుంది కదా అక్షరాల మాటున.
Deleteమీ ఆత్మీయ కవితా సంభాషణతో విషాదపు చెలమలలో నవ్వుల కలువలు వికసింప చేసినందుకు వేన వేల వందనాలు పద్మాశ్రీరాంజీ..
raadantune chakkani kavita lolotaina bhaavaanni palikincharu mi saili lo
ReplyDeleteధన్యవాదాలు మంజుల (చెప్పాలంటే) గారు..
Deleteభావుకత్వం మెండుగా నిండిన కవితండి. చాలాబాగుంది.
ReplyDeleteమీరిలా అంటే చాలా ఆనందమండీ.. థాంక్యూ..
Deleteవిషాదంగా ఆలోచనలతో చిక్కు ముళ్ళని విప్పే ప్రయత్నమేదీ చేయకుండా నిరాశ నిస్పృహలతో నీరుగారిపోతే ఎలాగండి :-)(just kidding Varmagaru....to be frank beautiful feel)
ReplyDeleteఅవునండీ మీరన్నది నిజమే కానీ ఎద ఇలా జవాబిస్తే నిస్సహాయుణ్ణే కదా పద్మార్పిత గారూ.. థాంక్సండీ...
Deletemee bhaavaavesam taraganeekandi
ReplyDeleteSure sir..:-)
DeleteThanks a lot for your concern Tharkam Sir..
మనిషి మాత్రమే దూరం మీరు మీ కవితలతో మాకే దగ్గరైనప్పుడు...తనకింకెంతదగ్గరగా ఉన్నారో ఊహించగలంలెండి.:)
ReplyDeleteఅవునా.. అయితే ఓకే..:-)
DeleteThank you అనికేత్..:)
వర్మగారూ....దూరం తరగదని పెంచుకుంటూ పోకండి.:)
ReplyDeleteఈ మధ్యా మీ కవితావేశం తగ్గి చాలా టైం గాప్ ఇచ్చి రాస్తున్నారు ఎందుకో?
మీ మాట పాటిస్తాను మేడం..
ReplyDeleteమీ రాక కరవై.. :-)
ippude chadivaanu.... Supero super.. vijil veyaalani try chestunna ikkada....:-):-) kavithaa rajyanni mee kalamtho shasistunnaaru.
ReplyDelete