Thursday, June 20, 2013

సారంగలో నా కవిత 'సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు'


ఇప్పుడెందుకో ఒక్కో సమాధిని శుభ్రం చేయాలనుంది
రాలిన పండుటాకుల్ని వాడిన పూల రేకుల్ని పేరుకు పోయిన ధూళిని
మట్టిని నేలనుండి పాకిన చెద పుట్టలను చుట్టూ పట్టిన నాచును
చిగురు వాడిన మొక్కలను గడ్డి దిబ్బలను
దీపపు సమ్మెకింద అంటిన నూనె జిడ్డును
సున్నితంగా తొలగిస్తూ సమాధిని శుభ్రం చేయాలనుంది

మిగతాది సారంగలో చదివి మీ అభిప్రాయం చెప్పండి..

2 comments:

  1. చాలా చాలా బాగుంది.....అభినందనలు

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు ప్రేరణ గారూ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...