వీడ్కోలు...
ప్రతి నిత్యం పొడిచే పొద్దుకి
తారీఖునద్దలేను..
ప్రతి రోజూ కుంగే పొద్దుకి
సమయమద్దలేను...
అనునిత్యం కుంగిపోయే
నెలవంకకు క్షణాలనర్పించలేను...
దిన దినమూ ప్రజ్వరిల్లే
వెన్నెలకు కాలాన్నందివ్వలేను...
నిస్సహాయతను
నెగ్గలేని నన్ను ముద్దిడే
నిన్ను వదులుకోనూలేను...
ప్రియసఖీ
వీడి వంక చూడకు...
(సారీ Nanda Kishore)
నూతనసంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeletehappy new year sir
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు వర్మ గారూ :)
ReplyDeleteఅందరికీ ధన్యవాదాలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలండీ...
ReplyDelete