పాత వాసన..
ఇప్పుడంతా ఏదో పాత వాసన వెంటాడుతోంది..
చీకటి మిగిలిన గదిలోకి తొంగిచూసే ఓ లేలేత చిగురుతావి...
పైన పూసిన వెండి రేకలాంటి వెలుగు కోసం ఆత్రంగా...
వసివాడని పసితనపు స్పర్శకోసం వెదుకులాట...
పక్షి ఈక ఒకటి ఎగురుతూ వచ్చి తాకిన అనుభూతి...
చనుబాల ధార ఏదో లోలోపల ఇంకినట్టు...
మీ మార్క్ కవిత.
ReplyDeleteమిగిలినఫి కాదా ప్రేరణ గారూ...
Deleteథాంక్యూ..
ఏమనుకోకండి....కాస్త డైరెక్ట్ గా చెపొచ్చు కదండి. నాకు అర్థం కాలేదు:-(
ReplyDeleteఅర్థంకానంతగా రాస్తానా నేను...:-(
Deletethank you..
భావాలని విడదీసారేమో అనిపిస్తుందండి.
ReplyDeleteYohanthji just a nostalgia in abstract mood...
Deletethanks for your kind comment..