రెండు చేతులు
ఎదురెదురుగా..
ఒకరి కళ్ళలోకి
ఒకరు చూస్తూ
గుండెల్లోని
ప్రేమను, ఆప్యాయతను,
ఆవేదనను, అనురాగాన్ని
ఆవేశాన్ని,
అవ్యక్తానుభూతిని,
తన్మయత్వాన్ని
ఒకరినుండి
ఒకరిలోనికి
ప్రవహింపచేసే
వాహిక....
కేక్యూబ్ గారికి, నమస్కారములు. కవిత బాగుంది. ఇంతకీ ఈ కరచాలనం వధూవరులదా లేక స్నేహితులదా? మీ స్నేహశీలి, మాధవరావు.
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..
కేక్యూబ్ గారికి, నమస్కారములు.
ReplyDeleteకవిత బాగుంది. ఇంతకీ ఈ కరచాలనం వధూవరులదా లేక స్నేహితులదా?
మీ స్నేహశీలి,
మాధవరావు.