ఐఫా అవార్డుల వేడుకలో మన తెలుగు నటుడు డా.రాజేంద్ర ప్రసాదు గ్రీన్ కార్పెట్ ఆహ్వానం అందుకున్నందుకు అభినందనలు. ఆయన ఆ౦గ్లములో క్విక్ గన్ మురుగన్ సినిమాలో శాఖాహారాన్ని సమర్ధించే మురుగన్గా నటించినందుకు ఈ ప్రత్యెక ఆహ్వానం లభించింది. బిగ్ బి కుటుంబం అభినందనలు అ౦దుకున్నారు. ఇలా౦టి వేడుకలలో సాధారణ౦గా రెడ్ కార్పెట్ ఆహ్వానం వు౦టు౦ది. కానీ నిర్వాహకులు గ్లోబల్ వార్మి౦గ్ విషయంలో ప్రజలను చైతన్య పరిచే౦దుకు ఈ మారు గ్రీన్ కార్పెట్ పరిచారు. రాజే౦ద్ర ప్రసాద్ తన సినిమా గెటప్ లోనే వెళ్లి అ౦దరినే ఆకట్టుకునారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పోకుట్టి ఆయనను దక్షిణాదిలో గొప్ప నటుడిగా పరిచయం చేసారు. ఇది తెలుగు వాళ్ళమంతా ఆయనను అభినది౦చాల్సిన సమయ౦.
(ఆ౦ధ్ర జ్యోతి సౌజన్య౦తో)
మన డా. రాజేంద్రుడికి అభినందనలు.
ReplyDeleteఎన్నో చెత్త వార్తలకి ప్రాదాన్యతనిచ్చే మన తెలుగు T.V చానల్స్, మన తెలుగు వారందరూ సంతోషించే ఇటువంటి వార్తికి ప్రాదాన్యత ఇవ్వకపోవటం భాధాకరం.
రాజేంద్ర ప్రసాద్ అని చక్కగా రాయొచ్చుకదండీ!
ReplyDeleteరాజేమ్ద్రప్రసాదు అని రాసారు ఆయన చూస్తే చాలా బాధపడతారు మా లాగే
రాజేంద్ర ప్రసాద్ అని శుభ్రంగా వ్రాశారు కదండీ !!
ReplyDeleteharephala gaaru
ReplyDeleteayana nenu raasina daanni copy chei edit chesaru
నేను ఉదయాన్నే ఆఫీసుకు వెళ్ళే హడావిడిలో సరిగా చూసుకోలేదు. అజ్ణాత మిత్రుని పోస్ట్ చూసినవెంటనే సరిచేసాను. లేఖిని కొత్తగా వాడుతున్న. మరలా అందులోనే ప్రయత్నించి చేసాను. ఏమయిన ఆయానకు థాంక్స్.
ReplyDeleteమనసు చీకాగ్గా వున్నపుడు అబ్బా ఓ సినిమా అదీ రాజే౦ద్ర ప్రసాదు ది అయితే బాగుంటుంది అనుకున్న రోజుల నుండి, "ప్చ్, నాకు ఆ నలుగురు వున్నారా" అని పించిన వరకు ఆయన నటనాకౌశలమే. విలక్షణ నటుడు డా.రాజే౦ద్ర ప్రసాదు గారికి అభిన౦దనలు, మీకు కృతజ్ఞతలు.
ReplyDelete