నీ చుట్టూ కొన్ని ప్రమిదలు వెలుగుతు
గాలి నిన్ను కూచోనివ్వదు
గాలి నిన్ను కూచోనివ్వదు
నీ అరచేతులు చాలనప్పుడు లోలోన
దిగాలు ఒక్కసారిగా అసహనంగా
దిగాలు ఒక్కసారిగా అసహనంగా
ఈ ప్రమిదలలోని నూనె ఒలకనీయక
దీపపు నీడ దాపెట్టే విఫలయత్నం
దీపపు నీడ దాపెట్టే విఫలయత్నం
నీ చుట్టూ ఇన్నిన్ని క్రీనీడల సయ్యాటల
భయ దృశ్యం అల్లుకుంటూ
భయ దృశ్యం అల్లుకుంటూ
నీ చుట్టూ ఓ దీప తీరం వలయంలా
అల్లుకుంటూ అచేతనంగా
అల్లుకుంటూ అచేతనంగా
ఈ కాంతి రేఖల రాక పోకల
వ్యవధి మధ్యలో ఎన్ని మిణుగురుల ఆశలు
వ్యవధి మధ్యలో ఎన్ని మిణుగురుల ఆశలు
చిక్కనవుతున్న చీకటి పాట
గాలి అలలనలా కోస్తూ
గాలి అలలనలా కోస్తూ
అచేతనంగా అభావమౌతున్న
రూపం ధూప కలికమవుతూ
రూపం ధూప కలికమవుతూ
నీ ఒక్కడివే ఈ గదిలో
ఒంటరిగా ప్రమిదలో దు:ఖ దీపమౌతూ…
ఒంటరిగా ప్రమిదలో దు:ఖ దీపమౌతూ…
Extraordinary!! Ur writings r amazing...
ReplyDeleteMatallev... Intha manchi kavitha chadivina tharvaatha matalela vastaayi cheppandi:-):-)
ReplyDeleteCongrats Sir.... Marvelous words.
ReplyDeleteచాలా బాగారాశారు
ReplyDeleteఈ ప్రమిదలలోని నూనె ఒలకనీయక
ReplyDeleteదీపపు నీడ దాపెట్టే విఫలయత్నం
నీ చుట్టూ ఇన్నిన్ని క్రీనీడల సయ్యాటల
భయ దృశ్యం అల్లుకుంటూ...wonderful
అందరికీ వందనాలు _/\_
ReplyDeleteహృదయపూర్వక ధన్యవాదాలు...