Thursday, November 21, 2013

ఊదారంగు దుప్పటి..


ఒలికిన
రాతిరి
జ్నాపకాలు
సిరా మరకలా
మిగిలి

లోలోపల

ఒంటరి
దీపాన్ని
వెలిగించి

నిశ్శబ్ధాన్ని
బాహువుల
మద్య
మిగిల్చి

రాలుతున్న
ఆకుల
మద్య
దూరాన్ని
కొలుస్తూ

రాతిరి
కప్పిన
ఊదారంగు
దుప్పటి

5 comments:

  1. chaala haalaa baavundi eppatlaane mii bhaavanala taakidi

    ReplyDelete
  2. రాతిరి దుప్పటి తెచ్చే భావాలు బాగున్నాయి వర్మ గారూ,

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...