నన్నింత వాణ్ణి చేసి
ముందుకు నడిపించిన చేతులు
నేడు నిస్సహాయంగా
అచేతనంగా....
సైకిల్ తో స్కూలుకు దింపి
నాలుగక్షరాలు నేర్పించి
నాకు తోడూ నీడగావుండి
మనిషిగా నిలబెట్టిన కాళ్ళు
నేడు వడలిన కలువ కాడలులా
అచేతనంగా....
చిన్న పిల్లాడైన నాన్నకు
కథలు చెప్తూ తినిపిస్తున్న
చెల్లి అమ్మలా అగుపిస్తోంది...
నాన్న మళ్ళీ బాల్యంలో!
అమ్మ కన్నీటి సాగరంలో!!
మేము గూడు చెదరిన పక్షులులా...
(అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నాన్నగార్ని చూసి)
ముందుకు నడిపించిన చేతులు
నేడు నిస్సహాయంగా
అచేతనంగా....
సైకిల్ తో స్కూలుకు దింపి
నాలుగక్షరాలు నేర్పించి
నాకు తోడూ నీడగావుండి
మనిషిగా నిలబెట్టిన కాళ్ళు
నేడు వడలిన కలువ కాడలులా
అచేతనంగా....
చిన్న పిల్లాడైన నాన్నకు
కథలు చెప్తూ తినిపిస్తున్న
చెల్లి అమ్మలా అగుపిస్తోంది...
నాన్న మళ్ళీ బాల్యంలో!
అమ్మ కన్నీటి సాగరంలో!!
మేము గూడు చెదరిన పక్షులులా...
(అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నాన్నగార్ని చూసి)
మీ నాన్నగారికి త్వరగా స్వస్థత చేకూరాలని...మీ ఇంటిలో మళ్ళీ సంతోషం వెళ్లి వేరియాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteమీ నాన్నగారికి త్వరగా ఆరోగ్యం చేకూరాలని , మీ అందరూ సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నానండి.
ReplyDeleteReally I dont have enough words to express my feelings..Chaalaa baagaa rasaru..
ReplyDelete