
గడ్డిపోచలన్నీ కలిస్తే మోకులవుతాయని
మదమెక్కిన మృగాన్ని సైతం కట్టిపడేస్తాయని
బలహీనత శారీరకమైనదేనని
గుండెనిబ్బరం ముందు
మదపుటేనుగైనా బలాదూర్ అని
ప్రపంచానికి చాటి చెప్పిన ధీశాలి
విప్లవ తేజోమూర్తి
వియత్నాం చాచా
మన హోచిమిన్...
హో విప్లవ స్ఫూర్తి
సదా ఆచరణీయం...
(మే 19న కా.హోచిమిన్ 122వ జయంతి)
వియత్నాం వార్ గురించి ఆర్టికల్ లో చదవటమే గాని .దాన్ని లీడ్ చేసింది ఎవరో
ReplyDeleteతెలిదు .హూ గారి గురించి మీరు వ్రాసిన కవిత చాల బాగుంది కుమార్ వర్మ గారు
గడ్డిపోచాలన్ని కలసి మొకులవుతయని
మదమెక్కిన మృగాన్ని సైతం కట్టి పడేస్తాయని
చాల బాగుంది సర్
@naraa.venu gopal: thank u sir...
ReplyDelete