
గుండె చెమ్మలోని
నీ పాదముద్రలు
కన్నీటి అలలలో
కరిగిపోకుండా నిరంతరమూ
నీ ఆచరణ
వెన్ను తడుతూనే వుంది...
నేస్తమా!
నెలవంకలో
దాగిన నీ చిర్నవ్వు
నా మదిలో
వెలుగుతూనే వుంది...
నీ పాదముద్రలు
కన్నీటి అలలలో
కరిగిపోకుండా నిరంతరమూ
నీ ఆచరణ
వెన్ను తడుతూనే వుంది...
నేస్తమా!
నెలవంకలో
దాగిన నీ చిర్నవ్వు
నా మదిలో
వెలుగుతూనే వుంది...
నీ ప్రతి కవితా ఓ అద్భుతాన్ని చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది తమ్ముడూ!
ReplyDeleteధన్యవాదాలు అక్కా...
ReplyDelete