Wednesday, April 1, 2015

కాగితం..


మనసెప్పటికీ
ఓ తెల్లకాగితం!


నువ్వు విసిరేసినప్పుడంతా
గాయపడిన ఎర్రని కాగితం!


గాలికీ భారమై 
చినిగిన చిత్తు కాగితం!!

3 comments:

  1. చిత్తుకాగితం గాలిలో ఎగురుతుందిగా, మరి భారమెలా అవుతుంది :-)

    ReplyDelete
  2. కాగితాన్ని ఖాళీగా ఉంచడం ఎందుకు సార్ :-)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...