చీకటినలా దోసిట పట్టి విసిరేస్తావు
మిణుగురులు అలా మెరుస్తూ కురుస్తున్నాయి
చుట్టూ పరుచుకున్న వెలుతురునింత
పోగు చేసి బొమ్మ కడుతున్నా
ఇన్ని మందార ఆకులు పరచి
గూడు అల్లుతున్నా
చుట్టూ ఇన్ని బంగారు పిచుకలు
ఎగురుతు ఏవో పాటలు కడుతున్నాయి
నువ్వంటావు నీ మాటలు
వినపడ్డం లేదని
అవును నా గొంతు
రాగమై గాలిలో కలిసి పోయిందని
.
.
.
.....
చుట్టూ పరుచుకున్న వెలుతురునింత
ReplyDeleteపోగు చేసి బొమ్మ కడుతున్నా
అందమైన భావం బొమ్మ కూడా
Thank you Akaanksha garu..
Deleteచదవ సొంపుగా ఉంది మీ వెలుతురు పాట
ReplyDeleteThank you Sandhya Sri Sir..
Deletebagundi
ReplyDeleteThank you Ragini garu..
Deleteమరో మంచి కవితను మాకు అందించారు వర్మగారు.
ReplyDeleteThank you Prerana garu.. chaannallaku mee comment.. happy..
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.

ReplyDeleteచిన్ని చిన్ని పదాలు..బుజ్జి బుజ్జి భావాలు...చుట్టూ పరచుకున్న వెలుతరు నంత పోగు చేసి బొమ్మ కడుతున్నా...చిన్ని తల్లి..గజ్జల కాళ్లు గల గల మోగిస్తున్నట్లు
ReplyDeleteచిన్ని చిన్ని పదాలు బుజ్జి బుజ్జి భావాలు..చిన్ని తల్లి..గజ్జల కాళ్ళ ను మోగిస్తున్నట్లు...మన ఎదలో ...
ReplyDeleteచిన్ని చిన్ని పదాలు బుజ్జి బుజ్జి భావాలు..చిన్ని తల్లి..గజ్జల కాళ్ళ ను మోగిస్తున్నట్లు...మన ఎదలో ...
ReplyDelete