మనసులో ఒలికినది
చేతులలోకి చేరదు...
కనులలో తొణికినది
ఎదలో నిలవదు...
చేతులలోకి చేరదు...
కనులలో తొణికినది
ఎదలో నిలవదు...
కాగితంపై చిందినది
నెత్తుటి జీర...
గొంతులో మూగైనది
తడి రాగం...
వేలి చివరే మిగిలినది
కుంచెకంటని రంగు...
భారమితికి అందనిది
భావ ప్రకంపన...
ఏమిటో ఇంతా విషాదాన్ని పదాల్లో చదవడమే కష్టంగా ఉంది.....నిత్యజీవితంలో కష్టమేనేమో!
ReplyDeleteజీవితమంటేనే వెలుగు నీడల క్రీనీడ కదా తెలుగమ్మాయి గారూ.. తప్పదు..:-)
Deleteమీ భావప్రకంపనలు ఎప్పుడూ వ్యధాభరితమే :-)
ReplyDeleteఅది దాటే వంతెనకు అల్లంత దూరంలో మిగిలి పోవడమే కారణం కదా పద్మార్పిత గారూ..
Deleteథాంక్యూ
అద్భుతం 'కవివర్మ 'గారూ.మీ భావ ప్రకంపనలు మదిని తాకి, వ్యధను తీరుస్తాయని ఆశిస్తున్నాను.
ReplyDeleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండీ అనూ గారు. I'm just Varma Madam..
Deleteవావ్...భావప్రకంపనలతో మనసును తాకుతారు
ReplyDeleteమీ అభిమానానికి ధన్యవాదాలు అనికేత్..
Delete